ముసలమ్మ మరణము: కూర్పుల మధ్య తేడాలు

చి ముసలమ్మ మరణము
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం, డా.[[కట్టమంచి రామలింగారెడ్డి]] ,రచించిన "ముసలమ్మ మరణం". [[కందుకూరి వీరేశలింగం పంతులు]] లాగానే, కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడైనాడు. [[చార్లెస్ పి. బ్రౌన్]] రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు.
ఇది "ముసలమ్మ" అనబడేఒకఅనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ . ఆమె తమ ఊరి చెరువు కట్ట చిన్నగా తెగిపోతూ ఉండడం చూసి, తనకు తానే అడ్డుపడి , తన ప్రాణాలను అర్పించి, ఊరి ప్రజలను కాపాడుతుంది.
[[కందుకూరి వీరేశలింగం పంతులు]] లాగానే ,కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడైనాడు. [[చార్లెస్ పి. బ్రౌన్]] రచించిన
 
The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు.
- *1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.
ఇది "ముసలమ్మ" అనబడేఒక గ్రామవనిత యొక్క త్యాగమయ,దయనీయ గాథ .ఆమె తమ ఊరి చెరువు కట్ట చిన్నగా తెగిపోతూ ఉండడం చూసి, తనకు తానే అడ్డుపడి ,తన ప్రాణాలను అర్పించి, ఊరి ప్రజలను కాపాడుతుంది.
 
- 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ముసలమ్మ_మరణము" నుండి వెలికితీశారు