అమేఠీ: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: కొద్ది సవరణలు
లింకులిచ్చాను
పంక్తి 5:
locator_position = right |
state_name = ఉత్తరప్రదేశ్ |
district = [[Sultanpurసుల్తాన్ district|Sultanpurపూర్]] |
leader_title = |
leader_name = |
పంక్తి 22:
footnotes = |
}}
'''అమేథీ''' (ఆంగ్లం '''Amethi''') [[ఉత్తరప్రదేశ్]] [[సుల్తాన్‌పూర్]] జిల్లాలోని ఒక నగరపంచాయితీ.
 
నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, రాజకీయంగా పోటీచేయుటకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేథీ వార్తలలో తరచూ వస్తూంటూంది. ఈ లోక్‌సభ స్థానం నుండి, [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[సంజయ్ గాంధీ]], [[రాజీవ్ గాంధీ]] మరియు [[సోనియా గాంధీ]] లు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో [[రాహుల్ గాంధీ]] కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో [[ఐఐఐటి]] గలదు, విద్యాకేంద్రంగానూ విరాజిల్లుచున్నది.
"https://te.wikipedia.org/wiki/అమేఠీ" నుండి వెలికితీశారు