దానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''దానం''' (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని [[దాత]] (Donor) అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు మరియు సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం మరియు వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉన్నది.
'''దానం''' (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని [[దాత]] (Donor) అంటారు.
 
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు