"మరణం" కూర్పుల మధ్య తేడాలు

286 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
==చనిపోయేహక్కు==
ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. [[లుకేమియా]] వ్యాధితో బాధపడుతున్న [[హన్నా]] ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.
 
==మరణాల రేటు==
మరణాల సూచి (Death rate) ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/398958" నుండి వెలికితీశారు