"మరణం" కూర్పుల మధ్య తేడాలు

443 bytes added ,  12 సంవత్సరాల క్రితం
 
==మరణాల రేటు==
[[Image:Death rate world map.PNG|thumb|Crude death rate by country]]
మరణాల సూచి (Death rate) ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.
మరణాల సూచి (Death or Mortality rate) అనగా ఒక నిర్ధిష్టమైన [[జనాభా]]లో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/398959" నుండి వెలికితీశారు