"గోండి (భాష)" కూర్పుల మధ్య తేడాలు

చి
గోండు భాష చేర్పులు
చి (బస్తర్ రోడ్డు)
చి (గోండు భాష చేర్పులు)
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.
[[File:Bastar Kgaon.JPG|thumb|right|బస్తర్ రోడ్డు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/398998" నుండి వెలికితీశారు