గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 276:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే డి.కె.అరుణ పోటీ చేస్తున్నది. తెలుగుదేశం పార్టీ నుండి జడ్పీటీసీ సభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి పోటీలో ఉండగా, ప్రజారాజ్యం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నుండి ఆశించి పార్టీ ఫిరాయించిన మాజీ శాసనసభ్యుడు గట్టు భీముడు పోటీ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున బి.రాజశేఖర్ రెడ్డి, లోక్‌సత్తా పార్టీ తరఫున మురళీ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డి.కె.అరుణను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
 
==నియోజకవర్గ ప్రముఖులు==