అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 204:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి వంశీకృష్ణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పోతుగంటి రాములుపై 20665 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వంశీకృష్ణకు 65712 ఓట్లు రాగా, రాములు 45047 ఓట్లు సాధించాడు.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మళ్ళీ పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున పి.రాములు. ప్రజారాజ్యం పార్టీ నుండి పి.మునీంద్రనాథ్, లోక్‌సత్తా పార్టీ తరఫున జి.వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు.
 
==ఇవికూడా చూడండి==