వనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
*ఓటర్ల సంఖ్య (ఆగష్టు 2008 నాటికి): 2,36,695.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64% మరియు 0.43%.
==నియోజకవర్గ భౌగోళిక సమాచారం==
భౌగోళికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యగా ఉన్న ఈ నియోజకవర్గం తూర్పున [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] మరియు [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|కొల్లాపూర్ నియోజకవర్గాల]]తో సరిహద్దును కలిగి ఉండగా, పశ్చిమాన మరియు ఉత్తరాన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర నియోజకవర్గం]] సరిహద్దుగా ఉన్నది. దక్షిణాన కొంతభాగం [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలోని పెద్దమండలి మండలంలోని కొంతభాగం మరియు పెబ్బేరు మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నది.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==