గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
*ఓటర్ల సంఖ్య (ఆగష్టు 2008 నాటికి): 2,17,036.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్సీ, ఎస్టీల శాతం: 15.51% మరియు 2.37%
==నియోజక వర్గ భౌగోళిక సమాచారం==
[[కృష్ణానది|కృష్ణా]], [[తుంగభద్ర నది|తుంగభద్రనదుల]] మధ్యమహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా పేరుపొందిన ప్రాంతంలో ఉన్న గద్వాల నియోజకవర్గానికి పశ్చిమాన [[కర్ణాటక]] రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఉత్తరాన [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం|మక్తల్ నియోజకవర్గం]] ఉండగా, దక్షిణాన [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] సరిహద్దుగా ఉన్నది. తూర్పున కొద్ది భాగం [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|కొల్లాపూర్ నియోజకవర్గం]] సరిహద్దుగా ఉన్న ఈ నియోజకవర్గం గుండా [[హైదరాబాదు]] - [[కర్నూలు]] రైల్వే మార్గం వెళ్తున్నది.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==