పెద్దమనుషులు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
imdb_id = 0266844|
}}
[[హెన్రిక్ ఇబ్సెన్]] (Henrik Ibsen) రచించిన 'ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ' (The Pillars of Society)<ref>[http://en.wikipedia.org/wiki/The_Pillars_of_Society]</ref> అనే నవల/[[నాటకం]] ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రం తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు, రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునే వారి అడ్డు తొలగింపులు చిత్ర కథాశం. గౌరీనాథశాస్త్రి నటన చూస్తే, ఆయన మరిన్ని చిత్రాల్లో నటించి ఉంటే తెలుగు చిత్రసీమ మరింత సంపన్నమై ఉండేదనిపిస్తుంది. ఎస్వి రంగారావు, గుమ్మడి, రావుగోపాలరావులు కలిసి గౌరీనాథశాస్త్రి లో కనిపిస్తారు. రేలంగి తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనది గా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు. ఈ పాత్ర తర్వాత ఒక మోడల్ గా మారిపోయింది. (దేశోద్ధారకుల్లో పద్మనాభం పాత్ర నుండి ప్రతిఘటన లో వేలు పాత్ర వరకు)
 
==పాటలు==