కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
|}}
'''కచ్చూరాలు''' (Hedychium spicatum) ఒక ఔషధ మొక్క.
 
==లక్షణాలు==
*నిటారుగా పెరిగే కొమ్ము గల బహువార్షిక గుల్మం.
*దీర్ఘవృత్తాకారం నుండి బల్లెమాకారంలో 3 వరుసలలో అమరివున్న సరళ [[పత్రాలు]].
*కంకి పుష్ప విన్యాసంలో దట్టంగా అమర్చబడిన మీగడ రంగు పుష్పాలు. ఆకర్షణ పత్రాకారంలో ఉన్న పార్శ్వ వంధ్య కేసరాలు.
*మూడు నొక్కులున్న గుండ్రటి [[ఫలం]].
 
[[వర్గం:జింజిబరేసి]]
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు