ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొద్ది విస్తరన.
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
మగవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే లాగు.
 
[[File:Sports pants.jpg|thumb|right|పాంటు]]
 
మగవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. జీన్ గుడ్డ ఇంకా మందంగా ఉండి ఉతకకుండా చాలా కాలం ఉపయోగించవచ్చును. పాంటుకు రెండు జేబులు ప్రక్కగాను రెండు జేబులు వెనుకగాను ఉంటాయి. బెల్టు కట్టుకోవడానికి అనువుగా నడుం చుట్టూ రింగులు కుట్టబడి ఉంటాయి.
 
పాంటు లో సగం మాత్రం అనగా [[తొడ]]ల వరకు ఉండే వస్త్రాన్ని [[నిక్కరు]] అంటారు.
 
 
 
[[File:Sports pants.jpg|thumb|right|పాంటు]]
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు