బోదకాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wuchereria bancrofti
పంక్తి 15:
MeshNumber = C03.335.508.700.750.361 |
}}
[[File:Wuchereria bancrofti 1 DPDX.JPG|thumb|right|Wuchereria bancrofti]]
 
'''బోదకాలు''' (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం [[దోమ]] కుట్టటం వల్ల వస్తుంది. ఈ దోమలోని 'మైక్రోఫైలేరియా' క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాల (Toxins) వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. ఈ బాధలు వచ్చిన ప్రతిసారీ నాలుగైదు రోజులుండి తగ్గిపోతాయి. కానీ మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి.
==వ్యాధి చికిత్స==
"https://te.wikipedia.org/wiki/బోదకాలు" నుండి వెలికితీశారు