"పూస" కూర్పుల మధ్య తేడాలు

76 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[Image:Colourful green market.jpg|thumb|250px|బజారులో అమ్మకానికున్న పూసలు]]
 
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400106" నుండి వెలికితీశారు