లోహక్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''లోహక్రియ''' ('''Metalworking''') అనేది విభిన్నమైన [[లోహం|లోహాలతో]] పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద [[ఓడలు]], [[వంతెన]]లు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ [[పనిముట్లు]] అవసరం ఉంటుంది.
 
లోహక్రియ ఒక [[కళ]], [[అలవాటు]], [[పరిశ్రమ]] మరియు [[వ్యాపారం]]. ఇది [[లోహసంగ్రహం]], విజ్ఞానశాస్త్రం, [[కంసాలీ]]పని మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట [[ఆయుధాలు]]గా తయారుచేసి ఉపయోగించాడు.
Metalworking is an art, hobby, industry and trade. It relates to [[metallurgy]], a science, [[jewellery]] making, an art-and-craft, and as a trade and industry with ancient roots spanning all cultures and civilizations. Metalworking had its beginnings millennia in the past. At some point in history, modern man's ancestors discovered that certain rocks now called [[ore]]s could be [[smelting|smelted]], producing metal. Further, they discovered that the metal product was malleable and ductile and thus able to be formed into various tools, adornments and put to other practical uses. Humans over the millennia learned to work raw metals into objects of art, adornment, practicality, trade, and engineering.
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/లోహక్రియ" నుండి వెలికితీశారు