"పూస" కూర్పుల మధ్య తేడాలు

135 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
 
పుసలు ఎక్కువగా [[గాజు]], [[ప్లాస్టిక్]], [[రాళ్ళు]]తో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు [[ఎముక]], [[కొమ్ము]], [[దంతం]], [[లోహాలు]], [[ముత్యాలు]], [[మట్టి]], [[పింగాణీ]], [[లక్క]], [[కర్ర]], [[కర్పరాలు]], [[విత్తనాలు]] మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.
 
[[వర్గం:అలంకరణ సామగ్రి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400138" నుండి వెలికితీశారు