పూస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
పుసలు ఎక్కువగా [[గాజు]], [[ప్లాస్టిక్]], [[రాళ్ళు]]తో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు [[ఎముక]], [[కొమ్ము]], [[దంతం]], [[లోహాలు]], [[ముత్యాలు]], [[మట్టి]], [[పింగాణీ]], [[లక్క]], [[కర్ర]], [[కర్పరాలు]], [[విత్తనాలు]] మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు. చెట్ల విత్తనాలైన [[రుద్రాక్ష]]లు మనం పూసల రుద్రాక్ష మాలగా ధరిస్తున్నారు. అయితే అన్నింటిలోకి గాజు పూసలకే ఆదరణ అధికం.
 
పూసల్ని వివిధ కళారూపాలలో మరియు చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు [[తీగ]]తో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.
 
 
 
[[వర్గం:అలంకరణ సామగ్రి]]
"https://te.wikipedia.org/wiki/పూస" నుండి వెలికితీశారు