"పూస" కూర్పుల మధ్య తేడాలు

1,193 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
 
పూసల్ని గిరిజనుల నుండీ ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, [[దుస్తులు]], [[పాదరక్షలు]], [[పరదా]]లలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. [[అబాకస్]] లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.
 
 
పూసల్ని వివిధ కళారూపాలలో మరియు చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు [[తీగ]]తో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.
 
===సాంప్రదాయక పూసలు===
[[Image:Cinnabarbead.jpg|thumb|right|Carved [[Cinnabar]] [[lacquer]] beads]]
Other beads considered trade beads are those made in West Africa, by and for Africans, such as Mauritanian [[Kiffa beads]], and Ghanaian and Nigerian [[powder glass beads]]. Other ethnic beads include [[Tibet]]an [[Dzi bead]]s and African-made brass beads. [[Rudraksha bead]]s are seeds that are customary in India for making Buddhist and Hindu rosaries ([[Japa mala|malas]]). [[Magatama]] are traditional [[Japan]]ese beads, and [[cinnabar]] was often used for beads in [[China]]. [[Wampum]] are cylindrical white or purple beads made from [[quahog]] or North Atlantic [[channeled whelk]] shells by northeastern Native American tribes, such as the [[Wampanoag]] and [[Shinnecock Indian Nation|Shinnecock]].<ref name=lsd>Dubin, Lois Sherr. ''North American Indian Jewelry and Adornment: From Prehistory to the Present''. New York: Harry N. Abrams, 1999: 170-171. ISBN 0-8109-3689-5.</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:అలంకరణ సామగ్రి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400143" నుండి వెలికితీశారు