కోనేరు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కోనేరు రామకృష్ణారావు''' ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారా సైకాలజిస…
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోనేరు రామకృష్ణారావు''' ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారా సైకాలజిస్ట్, తత్వవేత్త మరియు విద్యావేత్త<ref>http://www.icpr.in/brief%20profile-home-Ramakrishna%20Rao.htm</ref>.
 
ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో విద్యార్ధిగా, గ్రంధాలయాధికారిగా, ఉపన్యాసకునిగా, ఆచార్యునిగా పనిచేశాడు. ఆ సమయములోనే ప్రతిష్టాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది చికాగో విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు చేశాడు. అతీంద్రియ మనోవిజ్ఞానశాస్త్రములో రామకృష్ణారావు చేసిన పరిశోధనలు ప్రపంచఖ్యాతి పొందాయి. 34వ ఏటనే ప్రపంచ పారా సైకాలజి సంఘమునకు అధ్యక్షుడైనాడు. తిరిగి 1978లో ఆ పదవిని మరలా అధిష్టించాడు. అమెరికా ఆహ్వానముపై అచటి సైకాలజి సంస్థకు అధ్యక్షునిగా వెళ్ళాడు. తిరిగి 1984లో తను చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఉపకులపతిగా వచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఉన్నత విద్యా పరిషత్ అధ్యక్షునిగా నియమింపబడ్డాడు.
 
200 పరిశోధనాపత్రాలు, 12 పుస్తకాలు ప్రచురించాడు.
 
==పదవులు, పురస్కారాలు==
 
* అధ్యక్షుడు - అమెరికా పారాసైకాలజి సంఘము
* అధ్యక్షుడు - భారత ఆప్లయిడ్ సైకాలజి అకాడెమి