వేమూరి రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
గురు-శిష్యుల జంటలలో చెప్పుకోదగ్గ జంట బందరులో [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]], '''వేమూరి రామకృష్ణారావు''' (1876-1939). తల్లిదండ్రులు: హనుమాయమ్మ, పద్మనాభరావు. తెలుగుదేశంలో ఆ నాటి అధ్యాపకులలో అగ్రగణ్యుడు వేమూరి రామకృష్ణారావు. ఆయన వైదుష్యం తెలుగుదేశమే కాదు, భారతదేశం అంతా పరిమళించింది. ఆయన ఆంగ్ల భాషా పాండిత్యం అసమాన్యం. కాకినాడ పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సుపాలుగా పని చేసేరు. కళాశాల యాజమాన్యం అనుచితమైన వత్తిడులు తెస్తే ఆ పదవిని తృణప్రాయంగా వదలి పెట్టేరాయన.
 
జీవితం: 1876-1939. తల్లిదండ్రులు: హనుమాయమ్మ, పద్మనాభరావు.
 
==మూలాలు==
మూలం: *అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991
 
[[వర్గం:1876 జననాలు]]
[[వర్గం:1939 మరణాలు]]