గొల్ల భక్తురాలు: కూర్పుల మధ్య తేడాలు

చి {{తిరుమల తిరుపతి}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:తిరుమల.jpg]][[తిరుమల]] మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాల తో వున్న చిన్న మండపాన్ని కట్టించిన గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయం లో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నాపేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా,ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నాపేరేమి నిలుస్తుంది నా డబ్బు తో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమద్యలో దాసుకొన్నాను ఆ డబ్బు తో కట్టండని కట్టించిందట అదే నేటి గొల్ల మండపం.
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/గొల్ల_భక్తురాలు" నుండి వెలికితీశారు