రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

41 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
 
==అవయవాలు==
*'''ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు''' (Primary Lymphoid Organs): ఏ అవయవాలలోనైతే కణాలు అసంక్రామ్యతా అర్హత కణాలుగా యోగ్యతను పొందుతాయో వాటిని ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు (Primary Lymphoid Organs) అంటారు. ఉదా: ఎముక [[మూలుగ]] లేదా మజ్జ, [[థైమస్ గ్రంథి]], పక్షుల్లో [[బర్సా ఫాబ్రికస్]]
*'''ద్వితీత లింఫాయిడ్ అవయవాలు''' (Secondary Lymphoid Organs): ఈ అవయవాలలో అసంక్రామ్యతా అర్హత కణాలు క్రియాత్మక కణాలుగా మారతాయి. ఉదా: [[ప్లీహం]], [[శోషరస గ్రంధులు]], శ్లేష్మానుబంధ శోషరస కణజాలం (MALT)
 
==కణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400295" నుండి వెలికితీశారు