రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

749 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
* '''T కణాలు''' ('''T cells'''): ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొంటాయి. ఇవి థైమస్ గ్రంథిలో అసంక్రామ్యతా అర్హత కణాలుగా మారతాయి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో T<sub>H</sub>, T<sub>C</sub> కణాలు, జ్ఞప్తి కణాలుగా మారతాయి.
 
===ఏకకేంద్రక భక్షక కణాలు===
* మోనోసైట్లు (Monocytes) మరియు స్థూలభోజక కణాలు (Macrophages): రక్తంలో ఉండే మోనోసైట్లు మరియు కణజాలాలలో ఉండే స్థూలభోజక కణాలు కలిసి [[ఏక కేంద్రక భక్షక వ్యవస్థ]] (Macrophage Monocytic System) ఏర్పరుస్తాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన మోనోసైట్లను వివిధ కణాలుగా పిలుస్తారు. ఉదా: సంయోజక కణజాలాలలో హిస్టియోసైట్లు, ఊపిరితిత్తులలో వాయుకోశ స్థూలభక్షక కణాలు, కాలేయంలో కుఫర్ కణాలు, మెదడులో మైక్రోగ్లియల్ కణాలుగా ఏర్పడతాయి. స్థూలభోజక కణాలు ప్రతిజనక సమర్పిత కణాలుగా పనిచేస్తాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400322" నుండి వెలికితీశారు