రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
===ఏకకేంద్రక భక్షక కణాలు===
* మోనోసైట్లు (Monocytes) మరియు స్థూలభోజక కణాలు (Macrophages): రక్తంలో ఉండే మోనోసైట్లు మరియు కణజాలాలలో ఉండే స్థూలభోజక కణాలు కలిసి [[ఏక కేంద్రక భక్షక వ్యవస్థ]] (MacrophageMononuclear MonocyticPhagocytic System) ఏర్పరుస్తాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన మోనోసైట్లను వివిధ కణాలుగా పిలుస్తారు. ఉదా: సంయోజక కణజాలాలలో హిస్టియోసైట్లు (Histiocytes), ఊపిరితిత్తులలో వాయుకోశ స్థూలభక్షక కణాలు (Alveolar Macrophages), కాలేయంలో కుఫర్ కణాలు (Kupfer cells), మెదడులో మైక్రోగ్లియల్ కణాలుగాకణాలు (Microglial cells) గా ఏర్పడతాయి. స్థూలభోజక కణాలు [[ప్రతిజనక సమర్పిత కణాలుగాకణాలు]] (Antigen Presenting Cells) గా పనిచేస్తాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రోగ_నిరోధక_వ్యవస్థ" నుండి వెలికితీశారు