రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
===శోషరస కణాలు===
* '''B కణాలు''' ('''B cells'''): ఇవి ప్రతిదేహాలను తయారుచేసే [[కణాలు]]. ఇవి ఎముక మూలుగలో అసంక్రామ్యతా కణాలుగా మారతాయి. పక్షుల్లో బర్సా ఫాబ్రికస్ లో ఏర్పడతాయి. ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో క్రియాత్మక జ్ఞప్తి కణాలు, ప్లాస్మా కణాలుగా మారతాయి. ఈ B కణాల ఉపరితలంపై B కణ గ్రాహకాలు (B Cell Receptors) ఉంటాయి. ఇవి ప్రతిజనకం లేదా T కణాలతో సంధితమై వాటిని ప్రేరేపిస్తాయి.
* '''T కణాలు''' ('''T cells'''): ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొంటాయి. ఇవి థైమస్ గ్రంథిలో అసంక్రామ్యతా అర్హత కణాలుగా మారతాయి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో T<sub>H</sub>, T<sub>C</sub> కణాలు, జ్ఞప్తి కణాలుగాకణాలు (Memory cells) గా మారతాయి.
 
===ఏకకేంద్రక భక్షక కణాలు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400334" నుండి వెలికితీశారు