ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్ర జాతీయ కళాశాల 1910లో కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు, పట్టాభి సీతారామయ్య స్థాపించారు.
'''ఆంధ్ర జాతీయ కళాశాల''' [[1910]]లో [[కోపల్లె హనుమంతరావు]], [[ముట్నూరి కృష్ణారావు]], [[పట్టాభి సీతారామయ్య]] స్థాపించాడు. [[2009]] [[ఫిబ్రవరి]]లో 100వ ఏట అడుగు పెడుతోంది. ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కళాశాల 1967లో స్థాపించబడింది. రాళ్ళబండి కవితాప్రసాద్, ప్రస్తుత రాష్త్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులు ఈ కళాశాల విద్యార్ధి. ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి , అప్పటి శాసనసభ్యులు కొల్లూరి కోటేశ్వరరావు, ప్రముఖ కవి భగ్వాన్ ప్రభృతులు ఈ కళాశాల శిష్యులు. ఇక్కడి అధ్యాపకులే బి.ఎడ్.కోర్సుకు మొట్టమొదటగా తెలుగులో వాచకాలు రాసారు.
2009 ఫిబ్రవరిలో 100వ ఏట అడుగు పెడుతోంది.
కృష్ణా విశ్వవిద్యాలయం ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఆంధ్ర జాతీయ కళాశాల , ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కళాశాల, ఆంధ్ర జాతీయ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నాశనం అవుతున్నాయి. కృష్ణా విశ్వవిద్యాలయం వారు ఈ జాతీయ విద్యా సంస్థల్ని అధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేయాలి. కృష్ణా విశ్వవిద్యాలయం పేరును ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా మార్చాలి.
శతవార్షికోత్సవాలు ప్రారంభం కావాలి.
అపుడే ఆ మహానుభావులు పెట్టిన సంస్థలు నిలబడతాయి.
దీనిని పాలిస్తున్న ఎండోమెంటు డిపార్టుమెంటు వారు ఈ మహా సభలకు పూనుకోవాలి.
 
ప్రతి నెలా గొప్ప సభలు నిర్వహించాలి
 
వచ్చే సంవత్సరానికి రాష్ట్రపతిని పిలిచి గొప్ప సభ జరపాలి.
[[వర్గం:విద్యాలయాలు]]
ప్రస్తుతం ఇందులో కృష్ణా విశ్వవిద్యాలయం ఉంది.
[[వర్గం:మచిలీపట్నం]]
అందులో ఆంధ్రజాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలన్నిటినీ విలీనం చేసుకోవాలి.
విశ్వవిద్యాలయం ఈ విద్యాసంస్థలన్నిటినీ మరింత అభివృద్ధి చెయగలుగుతుంది.
ఎండోమెంటు వారు అభివృద్ధి చేయలేకపోతున్నారు.
ఆంధ్ర జాతీయ కళాశాలకు ఈ ఏడు నూరేళ్ళు నిండిపోతాయో, నూరేళ్ళ పండగ చేసుకుంటుందో త్వరలో తేలిపోతుంది.
పూర్వ విద్యార్ధులు,ఇతరదేశాల అభిమానులు, బందరు పౌరులు,స్వాతంత్ర్య భావ నిరతులు ,విద్యా సంస్థల సిబ్బంది పూనుకోవాలి.
కాంగ్రెసు వారు పూర్వం స్థాపించిన సంస్థ ఇది,కాంగ్రెసు వారు ఈ విషయం గమనించి దీని బాగుకు కృషి చేయాలి.