"భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వర్గాల చేర్పు
(తర్జుమా మరియు వికీకరణ)
(తర్జుమా మరియు వర్గాల చేర్పు)
==ఎన్నికల విధానము==
 
ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే, దాదాపు ఎన్నికల తతంగం ఒక నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు ఎక్కువనూ తీసుకోవచ్చు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా సవరణలు, క్లెయిములు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన [[ప్రాధమిక హక్కు]] అయినటు వంటి [[ఓటు హక్కు]], 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు కలిగి వుంటాడు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట మరియు ఓటు హక్కు పొందుట ప్రతి భారత పౌరుని హక్కు మరియు విధి. సాధారణంగా, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంనకు ఓ వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
Electoral Process in India takes at least a month for state assembly elections with the duration increasing further for the General Elections. Publishing of electoral rolls is a key process that happens before the elections and is vital for the conduct of elections in India. The Indian Constitution sets the eligibility of an individual for voting. Any person who is a citizen of India and above 18 years of age is eligible to enroll as a voter in the electoral rolls. It is the responsibility of the eligible voters to enroll their names. Normally, voter registrations are allowed latest one week prior to the last date for nomination of candidates.
===ఎన్నికలకు (పోలింగ్ కు) ముందు===
Before the elections, the election commission announces the dates of nomination, polling and counting. The model code of conduct comes in force from the day the dates are announced.
*[http://www.electionsamachar.com/ సార్వత్రిక ఎన్నికలు-2009 గూర్చి సమాచారం]
 
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
 
[[వర్గం:ఎన్నికలు]]
[[వర్గం:భారతదేశంలో ఎన్నికలు]]
[[వర్గం:భారత సార్వత్రిక ఎన్నికలు]]
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400436" నుండి వెలికితీశారు