తబలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
 
'''తబలా''' లేదా '''తబ్లా''' (ఆంగ్లం :The '''tabla''') ([[హిందీ]]: तबला, তবলা, [[ఉర్దూ]]: '''تبلہ''' ''తబ్లా'') భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక [[వాయిద్యము]]. ఈ వాయిద్యము [[భారత ఉపఖండం]]లో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా [[హిందుస్థానీ సంగీతం]] లో ప్రత్యేక స్థానం కలిగివున్నది.
 
==వ్యుత్పత్తి==
తబలాకు దాని పేరు [[అరబ్బీ]] భాషా పదమైన ''తబ్ల్'' అనగా 'డ్రమ్' నుండి ఉద్భవించినది.<ref>[http://dictionary.reference.com/search?q=tabla Dictionary.com]</ref>
 
==నిర్మాణం==
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క ([[కలప]]) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె తోలుతో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి.
 
==తబలా పదజాలము==
"https://te.wikipedia.org/wiki/తబలా" నుండి వెలికితీశారు