తబలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Prop._Tabla.jpg|right|thumb|తబలా.]]
 
'''తబలా''' లేదా '''తబ్లా''' (ఆంగ్లం :The '''tabla''') ([[హిందీ]]: तबला, তবলা, [[ఉర్దూ]]: '''تبلہ''' ''తబ్లా'') భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక [[వాయిద్యము]]. ఈ వాయిద్యము [[భారత ఉపఖండం]]లో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా [[హిందుస్థానీ సంగీతం]] లో ప్రత్యేక స్థానం కలిగివున్నది. వీటిని రెండు [[చేయి|చేతులతో]] వాయిస్తారు.
 
==వ్యుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/తబలా" నుండి వెలికితీశారు