సొర చేప: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Bull_shark1.jpgను బొమ్మ:Grey_reef_shark_at_Roatan,_Honduras.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Lycaon; కారణం: ((incorrectly named) duplicate).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
'''సొర చేప''' ([[ఆంగ్లం]]: Shark) ప్రమాదకరమైన [[చేప]] జాతికి చెందిన జంతువు.
ఇవి ([[సెలకీమార్ఫా]] (Selachimorpha) సూపర్ క్రమానికి చెందిన పూర్తిగా [[మృదులాస్థి]] చేపలు. ఇవి ఐదు నుండి ఏడు మొప్ప రంధ్రాలతో శ్వాసిస్తాయి. సొర చేపలకు రక్షణ కోసం [[చర్మం]] మీద డెంటికల్స్ ఉంటాయి. వీటి [[దవడ]]లకు చాలా వరుసలలో పదునైన దంతాలుంటాయి.<ref name="Budker">{{cite book| last= Budker|first=Paul|title=The Life of Sharks|publisher=Weidenfeld and Nicolson| location=London| date=1971| id= SBN 297003070}}</ref>
సొర చేపలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. [[మరుగుజ్జు సొర]] (Dwarf lanternshark : Etmopterus perryi) లోతైన సముద్రాలలో నివసించే సొర జాతి చేపలు సుమారు 17 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటే; [[తిమింగళపు సొర]] (Whale shark) చేపలు 12 మీటర్లు పొడవుంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/సొర_చేప" నుండి వెలికితీశారు