జలసంధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Strait.svg|thumb|200px|right|Diagram of a strait]]
'''జలసంధి''' (Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద ఓడలు ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి మార్గము. ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద [[యుద్ధాలు]] జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన [[కాలువ]]లు కూడా త్రవ్వబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/జలసంధి" నుండి వెలికితీశారు