ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఆండ్ర శేషగిరిరావు''' సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సం…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆండ్ర శేషగిరిరావు''' సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా కొడమంచిల గ్రామంలో [[1902]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
 
==రచనలు==
===రచించిన నాటకాలు===
*భక్త నందనార్,
*దుర్గావతి లేదా గడామండల వినాశము,
*చిత్తూరు ముట్టడి
*సాయిబాబా
*త్యాగరాజు
*భారతిపుత్రి
 
===రచించిన కావ్యాలు===
*రామలింగేశ్వర శతకము
*శంకరస్తవము (శివానందలహరి అనువాదము)
*లలితా సుప్రభాతము
*ఆత్మపుష్పాంజలి
 
===ఇతర గ్రంధాలు===
*సేవాసదనము
*రెడ్డిరాజులు
*తెలుగు బిడ్డలు
*వీర వనితలు
*వేమన పద్యాలకు వేదాంతార్ధాలు
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు