ఆలూరి బైరాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
బైరాగి స్వతంత్ర భావాలుగల వ్యక్తి. ఆయన తన పంథా మార్చుకోవాలని ఎవరైనా సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకొనేవారే తప్ప తన భావాలను మార్చుకునేవారు కాదు. చాలా నిరాడంబరంగా జీవించారు. 1978లో క్షయవ్యాధికి గురయ్యారు. మిత్రులు ఎంత బతిమాలినా వైద్యంపట్ల ఆసక్తి చూపలేదు. చివరిరోజుల్లో ఆయన తన మకాం [[హైదరాబాదు]]కు మార్చారు. ఆంగ్లంలో ఒక మంచి నవల రాశారు. ఆయన నవల, నాటకం, కొన్ని అముద్రితాలుగానే మిగిలిపోయాయి. బెంగాలీ బాష కూడా నేర్చుకున్నారు. [[బెంగాలీ]]లో జీవనానంద దాస్ అనే కవి ఆయనకి చాలా ఇష్టం. ఆజన్మ బ్రహ్మచారి అయిన బైరాగి 1978 సెప్టెంబర్ 9న మరణించారు. బైరాగికి మరణానంతరం 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు. <ref>Encyclopaedia of Indian literature vol. 1 By Amaresh Datta, various పేజీ.328 [http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA328&dq=bairagi+telugu]</ref>
 
 
* బైరాగి - ''మబ్బుల్లో పసిపాపల నవ్వు''లను చూడగలిగారు. ''కొండలపై కులికే కిరణాల''కు మురిసిపోగలిగారు. ''అడవులలో వికసించే నవ్వు''లకు పరవశించగలిగారు. ''బైరాగి ఒక క్లిష్టప్రశ్న. ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం'' -[[ నార్ల వెంకటేశ్వరరావు]]
Line 11 ⟶ 12:
==కవితలు==
 
ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య -ప్రేమలు పొసగవు ;
ఈ బండరాళ్ళపైన-ఏ మొక్కలూ ఎదగవు;
జీవిత ప్రభంజనం-కలయిక సహించదు;
ఉన్న గడువు కొద్ది - ''చీకటి నీడలు''
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఆలూరి_బైరాగి" నుండి వెలికితీశారు