బాబూ రాజేంద్ర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్ధి. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. కాకపోతే తరువాత సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు.ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చదివాక,బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు.రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివసించేవాడు, అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు.
 
[[1911]]లో, [[కాంగ్రేసు]]లో చేరాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి మాత్రం ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగాడు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన [[1916]] లో, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు.ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఏదయినాఎవరైనా ఉదాహరణలు తీయలేకపోయినప్పుడుచూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.
 
== స్వాతంత్ర్య సమరంలో ==