బాబూ రాజేంద్ర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== మరణము మరియు వారసత్వం ==
పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు అనగా [[సెప్టెంబర్]] [[1962]] లో, అతని భార్య రాజ్‌వంశీ దేవి చనిపోయింది. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు,అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". [[ఫిబ్రవరి 28]], [[1963]] న రాం రాం అంటూ కన్ను మూశాడు.
 
దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను [[దేశ్ రత్న]] అని పిలిచేవారు.