ఈత (వ్యాయామం): కూర్పుల మధ్య తేడాలు

→‎వృత్తి: విస్తరణ
→‎అపాయాలు: విస్తరణ
పంక్తి 13:
 
==అపాయాలు==
ఈతలో సాధారణంగా ఎక్కువ అపాయమైనది నీళ్ళలో మునిగిపోవడం. ఎక్కువగా నీళ్ళు తాగడం వలన కడుపు ఉబ్బి శ్వాస ఆడక చనిపోవడం జరుగుతుంది.
సాధారణంగా పల్లెటూర్లలో చెరువుల్లో ఈత ఆడడానికి వెళుతుంటారు. అలాంటప్పుడు చెరువుల్లోని బురుద కుంటల్లో (ఊబి). కూరుకు పోయి ఈత తెలిసిన వారు కూడా ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది.
 
నదుల్లో ఈదేటప్పుడు ప్రవాహం వేగం ఎక్కువైతే కూడా కొట్టుకుపొయే ప్రమాదం ఉంది.
 
==వస్త్ర ధారణ==
సాధారణంగా మనం వాడే దుస్తులు ఈతకు అంత సౌకర్యంగా ఉండవు. అంత సురక్షితమైనవి కూడా కావు. అందుకనే ప్రస్తుతం ఈత కోసం ఇప్పుడు ప్రత్యేక దుస్తులు వాడుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఈత_(వ్యాయామం)" నుండి వెలికితీశారు