"శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం" కూర్పుల మధ్య తేడాలు

అధికారిక వెబ్్‌సైటు లింకు చేర్పు
(అధికారిక వెబ్్‌సైటు లింకు చేర్పు)
{{విస్తరణ}}
'''శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం''' (''Sri Venkateswara University'') [[చిత్తూరు]] జిల్లా [[తిరుపతి]] లోగల విశ్వవిద్యాలయం.
 
 
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] రూపొందించడం విశేషం.
==బయటి లింకులు==
 
*[http://www.svuniversity.in/ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైటు]
{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/401248" నుండి వెలికితీశారు