"అక్క మహాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
అక్క మహాదేవి-విస్తరణ
చి (అక్షరదోష సవరణ)
చి (అక్క మహాదేవి-విస్తరణ)
అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో ''అక్కగళపితికే'', ''కొరవంజి వచనార్ధ'' అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటిరాగలవి.
 
ఆమె తన వచనాల్లో వస్త్రధారణ గురించి ఇలా చెప్పింది:
{{cquote|ఈ ప్రపంచమంతా ఆ దేవుడే నిండిపోయి ఉండగా,
తమ అంగవస్త్రం తొలగితే సిగ్గు పడతారెందుకో జనులు ?}}
{{cquote|ప్రతి చోటా ఆ దేవుడి నయనమే వీక్షిస్తున్నప్పుడు,
నీవు దేనిని దాచగలవు ?}}
ఆమె ఇంకా ఇలా అంటుంది తన వచనాల్లో-
{{cquote|ఆకలి వేస్తే భిక్షపాత్రలో అన్నముంది,
దాహం వేస్తే బావులు,చెరువులు,నదులున్నాయి,
 
నిద్ర ముంచుకొస్తే శిథిలాలయా లున్నాయి,
నా తోడు నువ్వున్నావు చెన్న మల్లికార్జునా !}}
==మూలాలు==
* అక్క మహాదేవి, [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/401350" నుండి వెలికితీశారు