వికీపీడియా:దుశ్చర్య: కూర్పుల మధ్య తేడాలు

చి 70.109.147.178 (చర్చ) చేసిన మార్పులను, JAnDbot వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 52:
 
 
==ఏరిచ్ ఘదెచ్కి ఇస్ అ ఫగ్గ్గొత్స్ అన్ద్ ఛిన విల్ల్ ఫల్ల్........==
== దుశ్చర్యల్లో రకాలు==
వికీపీడియాలో సర్వసాధారణంగా జరిగే దుశ్చర్యలివి:
 
;వెల్లవెయ్యడం: పేజీలోని మొత్తం విషయాన్ని గాని, దాదాపుగా పూర్తిగా గాని తీసేసి, అసభ్యకరమైన వ్యాఖ్య రాయడమనేది ఎక్కువగా జరిగే దుశ్చర్య.
;[[వికీపీడియా:స్పాము|స్పాము]]: సంబంధంలేని బయటి లింకుల్ని వ్యాసాల్లో పెట్టి, వ్యాపార ప్రయోజనాలు పొందజూడటం.
;వాండల్‌బాట్ (దుష్టబాట్): వందలాది, వేలాది పేజీలలో సామూహికంగా దుశ్చర్యలకు పాల్పడే రోబోలు ఈ కోవలోకి వస్తాయి. ఇంకో రకం దుష్ట బాట్లు రకరకాల పేర్లతో లాగిన్ అయి ఒక వ్యాసంలో దుశ్చర్యలకు పాల్పడతాయి.
;పిల్ల చేష్టలు: గ్రాఫిటీ ని చేర్చడం, పేజీలను ఖాళీ చెయ్యడం, ఈ కోవ లోకి వస్తాయి.
;వెర్రి చేష్టలు: కొంతమంది సభ్యులు వెర్రి మొర్రి జోకులతో వ్యాసాలు రాస్తారు, లేదా ఉన్న వ్యాసాలను తొలగించి ఇలాంటి చెత్తను పెడతారు, లేదా ఉన్న వ్యాసాలకు కుళ్ళు జోకులు చేరుస్తారు. ఇలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి.
;చాటుమాటు దుశ్చర్య: అంత తేలిగ్గా కనుక్కోగలిగేది కాదీ దుశ్చర్య. తప్పుడు సమాచారాన్ని చేర్చడం, తేదీలను మార్చడం వంటివి ఈ రకం కిందకు వస్తాయి.
;గుర్తింపు కోసం దుశ్చర్య: బూతులు, తిట్లు రాయడం, వెక్కిరింపు ధోరణితో ఉన్న పేర్లు పెట్టుకోవడం, జోకులతో వ్యాసాలను మార్చెయ్యడం ఈ కోవలోకి వస్తాయి.
;సభ్యుడి పేజీలో దుశ్చర్య: సభ్యుల పేజీలను తిట్లు, బూతులతో మార్చెయ్యడం.
;బొమ్మల దుశ్చర్య: రెచ్చగొట్టే బొమ్మలు, రాజకీయ పరమైన నినాదాలు, ఘీF యానిమేషన్లు, మొదలైన వాటిని అప్‌లోడు చెయ్యడం. బొమ్మలకు కాపీహక్కుల సమాచారం లేకుండా అప్‌లోడు చెయ్యరాదని చెప్పిన తరువాత కూడా అటువంటి బొమ్మలని అప్‌లోడు చెయ్యడం కూడా దుశ్చర్య కిందకు వస్తుంది.
;టాగుల దుర్వినియోగం: దురాలోచనతో అవసరం లేకపోయినా త్వరగా తొలగించాలనే టాగులు పెట్టడం, సంరక్షించబడిందనే టాగులు పెట్టడం ఈ రకానికి చెందుతాయి.
;మూసల దుశ్చర్య: పై దుశ్చర్యలను మూసల్లో చెయ్యడం.
;పేజీ తరలింపు దుశ్చర్య: పేజీలను పిచ్చి, పిచ్చి పేర్లకు తరలించడం.
;దారిమార్పు దుశ్చర్య: వ్యాసాలను రెచ్చగొట్టే తరహాలో ఉన్న పేజీలకు లేదా బొమ్మలకు దారిమార్పు చెయ్యడం.
;లింకుల దుశ్చర్య: లింకులను పైకి కనపడకుండా మార్చి, తప్పుడు గమ్యాలకు చూపెట్టడం.
;తప్పించుకోజూసే దుశ్చర్య: తొలగింపు టాగు పెట్టిన వ్యాసాల్లో నుండి ఆ టాగును తొలగించి, తొలగింపు నుండి తప్పిం చుకోజూసే దుశ్చర్య ఇది.
;హెచ్చరికలను తొలగించడం: చర్చా పేజీల్లో పెట్టిన దుశ్చర్యల హెచ్చరికలను తొలగించడం కూడా దుశ్చర్య కిందకే వస్తుంది.
;పిచ్చి రాతలు: పేజీలో ఉన్న సమాచారాన్ని తీసేసి, "బైదనెజాహిక్సూలైమోఫకీవ్వం" వంటి పిచ్చి రాతలు చేర్చడం.
;సభ్యుల వ్యాఖ్యలను మార్చడం: సభ్యులు సంతకం పెట్టి మరీ రాసిన వ్యాఖ్యలను విపరీతార్థాలు వచ్చే విధంగా మార్చడం. అయితే వ్యక్తిగతమైన ఆరోపణలతో చేసిన దాడిని తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. సంతకం లేని వ్యాఖ్యను ఎత్తి చూపడం కూడా దుశ్చర్య కిందకు రాదు.
;వివాదం టాగుల తొలగింపు: వివాదం టాగులు పెట్టడం వలన ఆ వ్యాసం వివాదాస్పదమైనదని ప్రజలకు తెలుస్తుంది. వివాదం పరిష్కారమైన తరువాతే దాన్ని తీసివెయ్యాలి. ఆ విషయం నిర్ధారించుకున్నాకే దాన్ని తీసివెయ్యండి.
;చర్చా పేజీ దుశ్చర్య: వ్యాసాల చర్చా పేజీల్లో సభ్యుల వ్యాఖ్యలను, మొత్తం విభాగాన్ని తొలగించడం ఈ కోవలోకి వస్తుంది. వ్యక్తిగత విమర్శలను తొలగించడం దుశ్చర్య కాదు. బాగా పెరిగిపోయిన చర్చా పేజీలో కొంత భాగాన్ని నిక్షేపితం చేసి, ఆ భాగాన్ని ప్రస్తుతపేజీ నుండి తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. అయితే ఇది సభ్యుల చర్చా పేజీకి వర్తించదు. తమ చర్చా పేజీలలో ఉన్న వ్యాఖ్యలను తొలగించే అధికారం పూర్తిగా సదరు సభ్యులదే.
;ఆధికారిక విధానంపై దుశ్చర్య: తనకంగీకారం కాని వికీపీడియా విధానాన్ని ఏ చర్చా, ఏకాభిప్రాయం లేకుండా తొలగించడం ఈ దుశ్చర్య కిందకు వస్తుంది. విధానాన్ని మరింత అర్ధమయ్యేందుకు చేసే భాషాపరమైన మార్పులు దుశ్చర్య కాదు.
;కాపీహక్కుల దుశ్చర్య: తెలిసి తెలిసీ కాపీహక్కులు లేని విషయాలను వ్యాసాలలో చేర్చడం ఈ కోవ లోకి వస్తుంది. కాపీహక్కులకు సంబంధించి వికీపీడియా విధానం తెలియక చేస్తే ఆ పని దుశ్చర్య కిందకు రాదు. అయితే మరోసారి అటువంటిది జరిగితే మాత్రం అది దుశ్చర్యగానే భావించబడుతుంది.
;కొత్త ఎకౌంట్ల దుశ్చర్య: రెచ్చగొట్టే తరహాలో ఉన్న పేర్లతో కొత్త ఎకౌంట్లు సృష్టించడం దుశ్చర్యగా భావిస్తారు. ఆ ఎకౌంటు వాడకున్నా అది దుశ్చర్యే.
 
== దుశ్చర్యలు కానివి ==