సప్తచక్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: pt:Chacra
చి Seven_chakras.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Polarlys. కారణం: (copyright violation, see commons:Commons:Licensing).
పంక్తి 1:
[[శ్రీ విద్య]]లోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రములుండును.
[[Image:Chakra 18th Century Painting.jpg|right|thumb|షట్చక్రాలను సూచించే పటం - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం - [[కాంగ్రా శైలి]] ]]
]
[[Image:Seven chakras.jpg|thumb|right|The seven chakras and the five elements in Tantra. Origin: [http://www.sanatansociety.com/indian_art_galleries/chakras.htm Chakras Images Database]]]
 
* [[మూలాధార చక్రము]]: గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే [[కుండలినీ శక్తి]] యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
"https://te.wikipedia.org/wiki/సప్తచక్రాలు" నుండి వెలికితీశారు