బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:وثء
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
{{విస్తరణ}}
ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో [[స్నాయువు]] లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడాం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన [[నొప్పి]] కలుగుతుంది. దీనినే '''బెణుకులు''' (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో [[శస్త్రచికిత్స]] అవసరమవుతుంది.
 
బెణుకులు ఎక్కువగా [[మడమ]], [[మోకాలు]], [[మోచేయి]] మరియు [[మణికట్టు]] కీళ్ళకు జరుగుతుంది.
 
==తీవ్రత బట్టి వర్గీకరణ==
బెణుకు ని ఆంగ్లం లొ స్పెరియిన్ అని పిలుస్తారు. స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగం లొ కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
*మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.
 
==ప్రధమ చికిత్స==
చికిత్సని ప్రధానంగా RICE <ref>http://www.medicalmnemonics.com/cgi-bin/lookup.cfm?id1=235&id2=&id3=&id4=</ref>అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.
Line 19 ⟶ 21:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{విస్తరణ}}
[[వర్గం:వ్యాధులు]]
 
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు