అక్ష రాజ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:அச்சு சக்திகள்
చి Tripartitepactsigning.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Cecil. కారణం: (Per commons:Commons:Deletion_requests/File:Tripartitepactsigning.jpg).
పంక్తి 1:
{{మొలక}}
 
[[Image:Tripartitepactsigning.jpg|thumb|right|300px|మూడు పక్షాల ఒడంబడిక సంతకాలు జరిగిన చిత్రం - కూర్చున్నవారిలో (ఎడమ ప్రక్కనుండి) [[:en:Saburo Kurusu|సబురో కురుసు]], [[:en:Galeazzo Ciano|గలీజో సియానో]] మరియు [[ఎడాల్ఫ్ హిట్లర్]] ఉన్నారు.]]
[[రెండవ ప్రపంచ యుద్ధం]]లో ఒక పక్షం వహించిన దేశాల కూటమిని '''అక్ష రాజ్యాలు''' (Axis powers, Axis alliance, Axis nations, Axis countries) అంటారు. వీరి కూటమి [[మిత్ర రాజ్యాలు|మిత్ర రాజ్యాల]] కూటమికి వ్యతిరేకంగా యుద్ధం సాగించింది. అక్షరాజ్యాల కూటమిలోని మూడు ప్రధాన దేశాలు - [[నాజీ]] నాయకుడు [[హిట్లర్]] నాయకత్వంలో ఉన్న [[జర్మనీ]], [[ఫాసిస్టు]] నాయకుడు [[ముస్సోలినీ]] నాయకత్వంలో ఉన్న [[ఇటలీ]], [[జపాన్]]. 1940లో వారి మధ్య జరిగిన "త్రిపక్ష ఒడంబడిక" (Tripartite Pact) ద్వారా అక్షరాజ్యాల కూటమి ఏర్పడింది. ఈ మూడు దేశాలే కాకుండా వారి అధినంలో ఉన్న వలస రాజ్యాలు లేదా మిత్ర దేశాలు కూడా ఈ అక్షరాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి. అక్ష రాజ్యాల పూర్తి ఓటమితో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.
 
"https://te.wikipedia.org/wiki/అక్ష_రాజ్యాలు" నుండి వెలికితీశారు