పిడికిలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Fist by David Shankbone.jpg|thumb|గట్టిగా బిగించిన పిడికిలి.]]
'''పిడికిలి''' లేదా '''ముష్టి''' (Fist) అనగా చేతి వేళ్ళను బొటన వేలితో సహా అరచేతిలోనికి ముడుచుకొని ఉండడం. దీనినే కొన్ని సందర్భాలలో '''గుప్పెడు''' అని అంటారు.
 
పిడికిలి తో చేసే యుద్ధ క్రీడ [[ముష్టి యుద్ధం]] బాగా ప్రసిద్ధిచెందినది. సామాన్యంగా సంఘంలో కూడా పిడికిలి బిగించడం యుద్ధానికి పిలవడం అన్నమాట.
పంక్తి 8:
 
పక్షుల వేట (Falcony) లో వేట పక్షుల్ని పిడికిలి మీద నిల్చోబెట్టుకుంటారు.
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
 
[[en:Fist]]
"https://te.wikipedia.org/wiki/పిడికిలి" నుండి వెలికితీశారు