ఆకాశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Skyshot.jpg|thumb|250px|right|[[విమానం]] నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.]]
ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే [[నీలం|నీలి]]రంగు ఆవరణమే '''ఆకాశం'''. ఆకాశానికి తెలుగు భాషలో [[ వికృతి]] పదము '''ఆకసము'''. [[భూమి]] ఉపరితలంపై ఉండే [[మేఘాలు]], నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ [[రంగు]]నూ కలిగి ఉండదు. అందుకే మనకు [[రాత్రి]] సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన [[చీకటి]]గా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న [[నక్షత్రాలు]], [[గ్రహాలు]] చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆకాశం" నుండి వెలికితీశారు