నిసీరియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''నిసీరియా''' (Neisseria) వ్యాధి కారకమైన [[బాక్టీరియా]] ప్రజాతి. ఇవి [[నిసీరియేసి]] (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.
 
ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి [[నిసీరియా గొనొరియాగొనోరియా]] (Neisseria gonorrhoeae) మరియు [[నిసీరియా మెనింజైటిడిస్]] (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న [[గ్రామ్ నెగెటివ్]] (Gram Negative) [[డిప్లోకాకై]] (Diplococci).<ref name=Sherris>{{cite book | author = Ryan KJ; Ray CG (editors) | title = Sherris Medical Microbiology | edition = 4th ed. | publisher = McGraw Hill | year = 2004 | isbn = 0-8385-8529-9 }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిసీరియా" నుండి వెలికితీశారు