భలే తమ్ముడు (1969 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]|
}}
'''భలే తమ్ముడు''' 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీ లో విజయవంతమైన 'తీస్రీమంజిల్ / చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి స్థానం లో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు.(తర్వాత కాలంలో వచ్చిన డాన్(తెలుగు లో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో తయరయ్యాయి. [[మహమ్మద్ రఫి]] పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.
 
==పాటలు==
{| class="wikitable"
|-
! పాట
! రచయిత
! సంగీతం
! గాయకులు
|-
| ఎంతవారుగాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తూలిపోదురో
|
|
|
|-
| గోపాలబాల నిన్నేచేరి నీసన్నిధి చేరి నీ చుట్టు తిరుగుతు ఉన్నాను
|
|
|
|-
| నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
| [[సి.నారాయణరెడ్డి]]
| [[టి.వి.రాజు]]
| [[మహమ్మద్ రఫీ]], [[పి.సుశీల]]
|-
| ఇద్దరి మనసులు ఒకటాయె సరిహద్దులు లేనే లేవాయె
|
|
|
|}
 
==మూలాలు==
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.