వడ్రంగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Indiacarpenter.jpg|thumb|right|250px|Carpentersఒక inభారతీయ anగ్రామంలో Indian villageవడ్రంగి]]
'''వడ్రంగి''' (Carpenter) [[కలప]]తో వివిధ [[వస్తువు]]లను తయారుచేయు వృత్తిపనివాడు. ఇతడువీరు చేయు పనిని '''వడ్రంగము''' అందురు. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంభందించినసంబంధించిన [[తలుపు]]లు, [[కిటికీ]]లు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క [[పరికరములు]] అన్నీ చేస్తుంటారు.మొదట్లో వడ్రంగంసాంప్రదాయకంగా కేవలంభారతదేశంలో [[విశ్వబ్రాహ్మణులు]] మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. తరువాతఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలోఎక్కడికైనా పోయి బతకవచ్చు , కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి. ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్‌‌సటేబుల్లు, మంచాలు ఇలా ఒకటేంటి గృహోపకరణాలన్నింటినీ వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‌ తలుపులు, డైనింగ్‌ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ముస్లింలు వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకుని వందలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు.
 
==యంత్రాలతో వడ్రంగం==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వడ్రంగి" నుండి వెలికితీశారు