"చంద్రహారం" కూర్పుల మధ్య తేడాలు

చి
వనరులు
చి
చి (వనరులు)
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.
 
==పాటలు==
01. ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం
 
02. ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల
01.# ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం
03. ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - ఘంటసాల, ఎ.పి.కోమల
02.# ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల
04. ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం
03.# ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - ఘంటసాల, ఎ.పి.కోమల
05. ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి - ఘంటసాల
04.# ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం
06. ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి - ఘంటసాల
05.# ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి - ఘంటసాల
07. ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) - పి. లీల
06.# ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి - ఘంటసాల
08. ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది - పిఠాపురం బృందం
07.# ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) - పి. లీల
09. నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది
08.# ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది - పిఠాపురం బృందం
10. లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత
09.# నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది
11. విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం
10.# లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత
11.# విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం
 
==వనరులు, మూలాలు==
* [http://ghantasalagalamrutam.blogspot.com/ ఘంటసాల గళామృతం బ్లాగు] - ఘంటసాల కొల్లూరి భాస్కరరావు నిర్వహణ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/403219" నుండి వెలికితీశారు