"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

34 bytes removed ,  12 సంవత్సరాల క్రితం
==విశేషాలు==
* తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగు లో నాయకుడి పాత్రే పై చేయి.
* [[అబ్బాస్కే టైర్ వాలాకే]] తో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం ''యే మేరా జహాన్'' తెలుగు చిత్ర రంగం లో నే మొట్టమొదటి ప్రయోగం.
* ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణ కి ఉపయోగించిన కెమేరా పనితనం మరియు[[మార్షల్ ఆర్ట్స్]] అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు.
* [[మిస్సమ్మ]] లోని ''ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే''ని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/403281" నుండి వెలికితీశారు